కువైట్ కు ఉపాధికోసం వెళ్ళి.. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక.. కష్టాలుపడుతున్న మహిళ! కడప ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం కార్యాలయం సహకారంతో..
Fri Jan 31, 2025 16:17 Politicsకడప నగరానికి చెందిన కుమారి అనే మహిళ ఇక్కడ ఏజెంట్ల మాయమాటలు నమ్మి తన కుటుంబ పోషణ కోసం కువైట్ దేశానికి వెళ్లడం జరిగింది అక్కడ వాళ్ళు పెట్టే బాధలు భరించలేక తన రెండు కాళ్ళకు సర్జరీ కావడంతో అక్కడ పనిచేయలేక నాన్న కష్టాలు పడుతూ ఆత్మహత్య నాకు శరణం అని బాధపడుతున్న తరుణంలో వారు కడపలోని ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆశ్రయించగా ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ ఉపాధ్యక్షులు రహమతుల్లా గారు ఇక్కడ ఏజెంట్ తోను మరియు అక్కడున్న సేట్ తోను ఆమేతోను సంప్రదింపులు జరిపి ఆమెను సురక్షితంగా భారతదేశానికి రప్పించి ఇక్కడ కడపలోని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం జరిగింది బాధ్యత మహిళా కుటుంబ సభ్యులు ఈ సమస్యను తక్షణమే తీర్చినందుకు ఐటీ విద్యశఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మరియు ప్రభుత్వ విప్పు కడప నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మాధవి రెడ్డి గారికి మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈకారిక్రమంలో సహకరించిన TNSF రాష్ట్ర ప్రధానకార్యదర్శి మసాపేట శివ బెస్త సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ యాదగిరి రాంప్రసాద్ గారుకడప నగరంలోని నలుగు డివిజన్ యూనిటీ ఇన్చార్జ్ ఆవుల వెంకటేష్ గారుతెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ ఇర్ఫాన్ విరందరికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!
ఏపీ ప్రజలకు అలర్ట్ - ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు! రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ!
మద్యం ప్రియులకు మరో అదిరే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఫిబ్రవరి 7న లాటరీ పద్ధతిలో..
మరో కీలక నిర్ణయం.. పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ కొత్త అప్‌డేట్ మీకోసమే, మిస్ అవ్వొద్దు!
చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!
భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!
దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!
ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ పనిచేయవు.. కారణమిదే!
ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!
భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!
జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Kuwait #AndhraPradesh #Helping
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.